తెలంగాణలో కొత్త పథకాలు:

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలను ప్రకటించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథ మహిళలకు ఒక్కొక్కరికి రూ.50,000 ఆర్థిక సాయం అందించనుంది. అదేవిధంగా “రేవంతన్నా కా సహారా” పథకం ద్వారా ఫకీర్, దూదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు రూ.1 లక్ష గ్రాంట్‌తో మోపెడ్లను పంపిణీ చేయనుంది. ఈ రెండు పథకాల కోసం అర్హులైన వారు నేటి నుంచి అక్టోబర్ 6 వరకు 👉…

Read More

ఆంధ్రప్రదేశ్ వాతావరణ హెచ్చరిక:

ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Read More

Telangana Govt Approves Special Shows and Ticket Hike for Power Star Pawan Kalyan’s OG

After Andhra Pradesh, the Telangana government has now granted permissions for special shows of Pawan Kalyan’s much-awaited film OG. A special premiere has been cleared for September 24th at 9 PM, with ticket prices fixed at ₹800 (including GST). From the worldwide release day on September 25th, ticket prices will see a temporary hike across…

Read More