తెలంగాణలో కొత్త పథకాలు:

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలను ప్రకటించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథ మహిళలకు ఒక్కొక్కరికి రూ.50,000 ఆర్థిక సాయం అందించనుంది. అదేవిధంగా “రేవంతన్నా కా సహారా” పథకం ద్వారా ఫకీర్, దూదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు రూ.1 లక్ష గ్రాంట్‌తో మోపెడ్లను పంపిణీ చేయనుంది. ఈ రెండు పథకాల కోసం అర్హులైన వారు నేటి నుంచి అక్టోబర్ 6 వరకు 👉…

Read More